telugu navyamedia

SAAHO Movie teaser Will be released on 13th June

“సాహో” టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు

vimala p
సుజీత్ దర్శకత్వంలో ప్ర‌భాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌లకు సిద్ధమవుతోంది. డార్లింగ్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.