telugu navyamedia

RTC Strike effect rates Cabs Hyderabad

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ .. ఆటో, క్యాబ్‌ రేట్లు పెంపు

vimala p
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా భావించిన ప్రైవేట్ వాహన యజమానులు అడ్డగోలుగా ధరలు పెంచి ప్రయాణీకుల నుంచి అందినంత దండుకుంటున్నారు. హైదరాబాద్