telugu navyamedia

RTA Officials Seized Diwakar Buses

జేసీకీ ఆర్టీఏ అధికారుల షాక్.. 23 ట్రావెల్స్‌ బస్సులు సీజ్‌

vimala p
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు.