telugu navyamedia

Rs 10 lakh fixed deposit

కోవిడ్ కారణంగా అనాథ‌లైన చిన్నారుల పై ఏపీ కీలక నిర్ణయం

Vasishta Reddy
మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కారణంగా త‌ల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు. అలాంటి చిన్నారులను తాము ఉన్నామంటూ చేర‌దీసేవారు లేని ప‌రిస్థితులు