telugu navyamedia

RRR Movie Overseas Rights

భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఓవర్సీస్ రైట్స్

vimala p
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రూపొందుత‌న్న ప్రతిష్టాత్మక మ‌ల్టీస్టార‌ర్ చిత్రం “ఆర్ఆర్ఆర్”. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్