telugu navyamedia

Road accident warangal highway

రోడ్డు ప్రమాదంలో మూడు కార్లు ఢీ..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

vimala p
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం