telugu navyamedia

Road accident in Saudi killed people

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

vimala p
బ్త్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళిన తెలంగాణ యువకులను మృత్యువు వెంటాడింది. కన్నతల్లిని, ఉన్నవూరిని విడిచి ఎడారి దేశంలో ఉపాధి కోసం వెళ్ళి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.