telugu navyamedia

Ritika Sajdeh

తన కూతురితో ఉన్న అద్భుతమైన ఫోటో షేర్ చేసిన రోహిత్ …

Vasishta Reddy
రోహిత్ శర్మ భార్య రితికా ​​మరియు తన కుమార్తె సమైరాతో కలిసి ఒక అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. దానికి ‘ఫ్యామిలీ’ ఎమోజీలతో క్యాప్షన్ చేశారు.