telugu navyamedia

RGV TEN Questions to AP Government

సినిమా టిక్కెట్స్ వివాదం- ప్ర‌భుత్వానికి వ‌ర్మ 10 ప్ర‌శ్న‌లు ఇవే..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం Vs సినీ ప్రముఖులు అన్నట్లుగా ఉంది. సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్ర ప‌రిశ్ర‌మలో అభ్యంతారాలు వ్య‌క్తం అవుతుంది.