telugu navyamedia

Relief to Chiranjeevi in High Court

చిరంజీవిపై కేసు కొట్టివేత… హైకోర్టులో ఊరట

vimala p
గత ఐదు సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి మీద నడుస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. చిరంజీవి “ప్రజారాజ్యం” పార్టీ పెట్టిన సమయంలోనే ఈ కేసు నమోదైంది.