telugu navyamedia

Regina Cassandra Latest Pics Goes Viral in Social Media

షాకిస్తున్న రెజీనా న్యూ లుక్

vimala p
ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తుండడంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీనితో సెలబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. క్వారెంటైన్‌లో హీరోయిన్లందరూ ఏం చేస్తున్నారో తెలుసు కాని రెజీనా మాత్రం ఎక్కడా తారసపడలేరు.