telugu navyamedia

Rathnavelu wishes to Director Sukumar’s next Project

బన్నీ కోసం రత్నవేలు, సుకుమార్ విడిపోయారట…!

vimala p
మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది.