telugu navyamedia

Rasi Phalaalu for August 25th

ఆగస్టు 25 (బుధవారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారు. బంధువులతో