telugu navyamedia

Rashmi Gautam Singing Go Corona Corona Go Song

భగవంతుడా ఈ ప్రజల్ని నువ్వే మార్చాలి… రష్మీ అసహనం

vimala p
జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన రష్మీ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది.