telugu navyamedia

Rana Daggubati Revealed That He Failed In Class 10th

పదవ తరగతి ఫెయిల్ అయ్యా… : రానా

vimala p
దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రానా… “బాహుబలి” చిత్రంతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. భల్లాల దేవుడుగా భారీ క్రేజ్ వచ్చింది రానాకు.