telugu navyamedia

Rana And Ravi Teja To Work On Much Hyped Remake

మలయాళం మూవీ రీమేక్ లో రానా, రవితేజ..!

vimala p
పృథ్వీరాజ్‌, బిజు మీనన్‌ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘అయ్యప్పన్ కుషియుమ్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ పాత్రలో రానా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుండగా..