telugu navyamedia

rama rao passed away

టాలీవుడ్​లో మరో విషాదం..దర్శకుడు తాతినేని రామారావు ఇక లేరు

navyamedia
ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్​ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున చెన్నై లో మరణించారు