రామ్ పోతినేనితో మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. రామ్ హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తరువాత చాలా జాగ్రత్తగా తన తదుపరి చిత్రాన్ని ఎంచుకున్నారు. రామ్ తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో