telugu navyamedia

Ram Nath kovind Salary PM Cares Fund

వార్షిక వేతనంలో 30 శాతం విరాళం: రాష్ట్రపతి నిర్ణయం

vimala p
కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.