telugu navyamedia

Ram Gopal Varma tweet on Chiranjeevi and YS Jagan meeting

జగన్ తో చిరు భేటీ… “151తో 151” అంటూ వర్మ ట్వీట్

vimala p
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య