telugu navyamedia

Ram Charan opens about his feelings on Zanjeer movie flop

సిగ్గుపడి బాలీవుడ్ లో రెండో ప్రయత్నం చేయలేదా… రామ్ చరణ్ కు మీడియా ప్రశ్న

vimala p
టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు రామ్ చరణ్‌. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్.