telugu navyamedia

Rajnath Singh Challenge PM Candidate

మీ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పాలి.. కూటమి నేతలకు రాజ్‌నాథ్‌ సవాల్

vimala p
లోకసభ చివరి విడత ఎన్నికలు ఎనిమిది రాష్ట్రాల్లో ఈనెల 19న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.