telugu navyamedia

Rajinikanthand Nayanthara spotted playing cricket on Darbar sets

“తలైవా ఐపీఎల్” చూశారా…!?

vimala p
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా రజినీకాంత్ సరదాగా యూనిట్ తో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు.