telugu navyamedia

Rajamouli’s RRR Movie Shooting Resumes on October

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ పునఃప్రారంభం అప్పుడేనా ?

vimala p
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రణం రౌద్రం రుధిరం). అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై