telugu navyamedia

Raja Vaaru Rani Gaaru Teaser Released

ఆసక్తికరంగా “రాజా వారు రాణి గారు” టీజర్

vimala p
రవికిరణ్ కోల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమవుతున్న సినిమా “రాజా వారు రాణి గారు”. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం.