telugu navyamedia

Rahul Satya Pal Malik JammuKashmir

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కు రాహుల్‌ కౌంటర్‌

vimala p
జమ్మూకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ కు విమానం పంపిస్తామని, కశ్మీర్ పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలన్నారు.