telugu navyamedia

Rahul Gandhi Police Uttar Pradesh

రాహుల్ కాన్వయిని అడ్డుకున్న పోలీసులు

vimala p
యూపీలోని హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన కాన్వాయ్ తో బయలుదేరారు. మార్గమధ్యలోని గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.