telugu navyamedia

Rafele Fighter Jets deal Supreme Court

సుప్రీంలో ‘రాఫెల్’ పిటిషన్ లు కొట్టివేత!

vimala p
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.