telugu navyamedia

quotes on night

రాకాశి రాత్రి… గడవని రాత్రి

Vasishta Reddy
నిద్రిత ధాత్రిలో జాలి చూపుల రాత్రి బయపెడుతున్న రాత్రి వేదనలని, వ్యధలని చొప్పే రాత్రి గుండె నెరల్లో చొచ్చుకున్న రాత్రి రాకాశి రాత్రి గడవని రాత్రి ధీనంగా