telugu navyamedia

pushpa villain

పుష్ప సినిమాలో విలన్ అతడేనా…?

Vasishta Reddy
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాతో దర్శకుడు సుకుమార్ స్టార్ డైరెక్టర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న తొలి సినిమా పుష్ప.