telugu navyamedia

Purandeswari YSRCP BJP Sand AP

ఇసుక కొరతకు వరదలే కారణమని సాకులు: పురందేశ్వరి

vimala p
ఏపీలో ఇసుక కొరతపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందంటూ వైసీపీ నేతలు చెప్పడాన్నిఆమె తప్పుపట్టారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో వైసీపీ