telugu navyamedia

Pulwama Terror Attack

జవాన్ల రుణాలను మాఫీ చేసిన ఎస్‌బీఐ!

వీర జవాన్లకు తమ వంతు సాయం అందించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.