telugu navyamedia

Promoting the cycling culture is important

సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించడం తక్షణావసరం : ఉపరాష్ట్రపతి

Vasishta Reddy
సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుకే,