telugu navyamedia

Producer V Swaminathan Passed Away With Due To Covid-19

కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

vimala p
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, నటుడు వీ.స్వామినాథన్ (62) కరోనాతో కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్వామినాథన్ మృతి పట్ల సంతాపం