telugu navyamedia

Priyanaka contest UP state

ప్రియాంక పోటీ చేయాలని అధిష్ఠానంపై నేతల ఒత్తిడి!

vimala p
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు ఆమె ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.