telugu navyamedia

Private Jobs Employee Fraud

సైబర్‌ చీటర్ల వలకు మరో బాధితుడు.. ఉద్యోగం పేరుతో రూ. 70 వేలు కుచ్చిటోపీ

vimala p
హైదరాబాద్ నగరంలో సైబర్‌ చీటర్ల వలకు చిక్క ఎందరో నిరుద్యోగులు మోసపోతున్నారు. తాజాగా ఉద్యోగంపేరుతో ఫోన్ చేసి రూ. 70 వేల వరకు లాగేశారు. వివరాల్లోకి వెళితే..