telugu navyamedia

Prime Minister Narendra Modi meets Pope Francis in Vatican city

పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించిన ప్ర‌ధాని మోదీ..

navyamedia
భారత ప్రధాని మోడీ వాటికన్‌ సిటీలో కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో స‌మావేశమయ్యారు. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధాని మోడీకి  స్వాగతం పలికిన పోప్