telugu navyamedia

prema kadantA

“ప్రేమ కాదంట” టైటిల్‌తో వస్తున్న మెగా హీరో

Vasishta Reddy
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే.