telugu navyamedia

Preity Zinta Misses Sushant Singh Rajput Watches ‘Dil Bechara’ Again

“దిల్ బేచారా” సినిమాను మరోసారి చూశా… హీరోయిన్ ప్రీతిజింతా ఎమోషనల్ పోస్ట్

vimala p
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం “దిల్ బేచారా”. కరోనా మహమ్మారి వలన ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైన సంగతి తెలిసింది.