telugu navyamedia

Prabhas Remuneration For Nag Ashwins Film Is Whopping 70 Crores

భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న ప్రభాస్

vimala p
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఇక నుంచి ఆయన చేసే సినిమాలే కాదు ఆయన తీసుకునే పారితోషికం కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది.