telugu navyamedia

Pothula Sunitha TDP YSRCP Jagan

వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ ఎమ్మెల్సీ సునీత!

vimala p
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్