telugu navyamedia

Posani Krishna Murali Revanth Fans

రేవంత్ అభిమానులు నన్ను క్షమించాలి: పోసాని

vimala p
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పోసానిపై రేవంత్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.