telugu navyamedia

Police Arrested The Person Who Cheated In The Name Of Vijay Devarakonda

నకిలీ విజయ్ దేవరకొండను అరెస్ట్ చేసిన పోలీసులు

vimala p
సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు