telugu navyamedia

Plasma Therapy Arvind Kejriwal |

ప్లాస్లా థెరపీ ప్రయోగాలతో సానుకూల ఫలితాలు: కేజ్రీవాల్

vimala p
కరోనా వైరస్‌కు ప్లాస్లా థెరపీ విధానంతో చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా రోగులపై ఈ థెరపీ పని చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.