telugu navyamedia

Payal Rajputh Special Song in Saaho

“సాహో”లో పాయల్ స్పెషల్ సాంగ్… క్లారిటీ ఇచ్చిన భామ

vimala p
“ఆర్ఎక్స్100” చిత్రంతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు “వెంకీమామ‌”, “డిస్కోరాజా” చిత్రాల్లో న‌టిస్తుంది. బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రంలో కూడా హీరోయిన్‌గా పాయ‌ల్ పేరు