telugu navyamedia

pawan kalyan tribute to ntr

తెలుగు భాష కీర్తిని దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘం..

navyamedia
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళుల‌ర్పించారు. తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్ కూడా ఒకరు