telugu navyamedia

paunch

పైన్‌‌ కు అశ్విన్ పంచ్…

Vasishta Reddy
ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు. గబ్బాలో భారత్ ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ పైన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.