telugu navyamedia

palne carsh

ఇంటిపై .. విమానం కూలిన ఘటనలో .. 6 మృతి.

ఓ విమానం ఏకంగా ఇంటిపై కూలిన కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. చిలీ దేశంలోని ఆర్చిపియోలాగోస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది.