telugu navyamedia

Paliament TDPY SRC POffice

పార్లమెంటులో పార్టీలకు కార్యాలయాల కేటాయింపు!

vimala p
మెజార్టీ ఆధారంగా పార్లమెంటులో వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం 15 పార్టీలకు గదులను కేటాయిస్తూ లోక్ సభ స్పీకర్ ఉత్తర్వులను జారీ చేశారు.