పాకిస్థాన్ విమాన ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతిvimala pMay 22, 2020 by vimala pMay 22, 20200573 పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. Read more